POLL: సన్‌రైజర్స్‌ కొత్త కెప్టెన్‌గా కమిన్స్‌... టీమ్‌ ఫేట్‌ మారుస్తాడా?

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త నాయకుడిగా పాట్‌ కమిన్స్‌ వచ్చాడు. అతడి రాక జట్టును ప్లే ఆఫ్స్‌కు చేరుస్తుందా?

Published : 07 Mar 2024 10:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఐపీఎల్‌ (IPL)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) గత మూడు సంవత్సరాలూ లీగ్‌ స్టేజీకే పరిమితమైంది. కెప్టెన్లను మారుస్తున్నా పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. అయితే ఈసారి యాజమాన్యం రూ.20.5 కోట్లు పెట్టి వేలంలో దక్కించుకున్న పాట్‌ కమిన్స్‌ (Pat Cummins)కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆల్‌రౌండర్‌ ఆ జట్టుకు ఇటీవల వన్డే ప్రపంచకప్‌ అందించాడు. మరి ఇప్పుడు హైదరాబాద్‌ను ప్లేఆఫ్స్‌ (IPL 2024)కి చేరుస్తాడా? మీ అభిప్రాయం దిగువ పోల్‌లో తెలియజేయండి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని