నేడు, రేపు వడగళ్ల వర్షాలు

రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం గురువారం పేర్కొంది.

Updated : 24 Mar 2023 05:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం గురువారం పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని పెద్దపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు