అనారోగ్య క్లెయిమ్‌ పరిమితి రూ.లక్షకు పెంపు: ఈపీఎఫ్‌ఓ

ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యుల అనారోగ్య చికిత్సల కోసం ఉద్యోగుల భవిష్య నిధి నుంచి తీసుకునే అనారోగ్య అడ్వాన్సు క్లెయిమ్‌ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు ఈపీఎఫ్‌వో పెంచింది.

Published : 18 Apr 2024 03:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యుల అనారోగ్య చికిత్సల కోసం ఉద్యోగుల భవిష్య నిధి నుంచి తీసుకునే అనారోగ్య అడ్వాన్సు క్లెయిమ్‌ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు ఈపీఎఫ్‌వో పెంచింది. సంబంధిత అప్లికేషన్‌ను ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పొందుపరిచినట్లు వెల్లడించింది. ఈపీఎఫ్‌వో అనారోగ్య చికిత్స కోసం పేరా నం.68జే క్లెయిమ్‌ కింద అడ్వాన్సు ఇస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని