అమెరికాలో కుటుంబ వేడుక వద్ద కాల్పులు

అమెరికాలోని షికాగోలో శనివారం రాత్రి ఓ కుటుంబ వేడుక జరుగుతున్న చోట నిల్చొన్నవారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

Published : 15 Apr 2024 04:53 IST

8 ఏళ్ల బాలిక మృతి, 10 మందికి గాయాలు

షికాగో: అమెరికాలోని షికాగోలో శనివారం రాత్రి ఓ కుటుంబ వేడుక జరుగుతున్న చోట నిల్చొన్నవారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 8 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోగా, 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీని వెనుక ఏదైనా గ్యాంగ్‌ హస్తం ఉండొచ్చని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని