77th Independence Day 2023: ఏపీ హైకోర్టులో పంద్రాగస్టు వేడుకలు

ఏపీ హైకోర్టులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (Independence Day 2023) ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకుర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.   

Updated : 15 Aug 2023 11:47 IST

Tags :

మరిన్ని