Tirupati: తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ నిధుల పక్కదారి

తిరుపతి రుయా ఆసుపత్రి (Tirupati Ruia Hospital)లో ఆరోగ్యశ్రీ ఆసరా నిధులు పక్కదారి పట్టాయి. ఆరోగ్యశ్రీ (Aarogyasri) కింద శస్త్రచికిత్స చేసుకున్న రోగులకు ఆస్పత్రి (Hospital)నుంచి డిశ్చార్జి చేసే సమయంలో మందులకు ఆసరాగా చెల్లించే మొత్తాల వినియోగంలో అక్రమాలు చోటు చేసుకొన్నాయి. ఆరోగ్యంగా ఉన్నవారికి రోగులుగా ఓపీ(OP) తీసుకొని రెండ్రోజులు ఆసుపత్రిలో ఉంచి డిశ్చార్జి చేసి నిధులు కాజేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్రమాలు వెలుగులోకి రావడంతో ఆరోగ్యశ్రీ విభాగంలోని డేటా ఎంట్రీ ఆపరేటర్‌లపై కేసులు నమోదు చేశారు.

Updated : 05 Nov 2023 16:13 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు