Adani Group: అదానీకే దక్కిన విదేశీ బొగ్గు కొనుగోలు టెండర్‌

జెన్‌కో విదేశీ బొగ్గు కొనుగోలు టెండరూ అదానీకే దక్కింది. టన్ను రూ.13 వేల చొప్పున విదేశీ బొగ్గు కొనుగోలుకు జెన్‌కో ఒప్పందం కుదుర్చుకుంది. 7.5 లక్షల టన్నుల బొగ్గు కొనుగోలుకు టెండర్‌ ఖరారు చేసింది. దేశీయంగా దొరికే  బొగ్గు టన్ను రూ.5 వేలే ఉన్నా.. ప్రభుత్వం అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తూ రూ.300 కోట్ల అదనపు భారం మోసేందుకు సిద్ధమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Published : 09 Mar 2023 10:10 IST

Tags :

మరిన్ని