Wonder Kid: రెండేళ్ల వయసు.. అద్భుత జ్ఞాపకశక్తితో బాలుడి రికార్డు!

రెండేళ్ల వయసులో ఓ బాలుడు అద్భుతమైన జ్ఞాపకశక్తితో ఆకట్టుకుంటున్నాడు. అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లను అలవోకగా చెబుతున్నాడు. కేవలం పది నిమిషాల్లోనే 98 ప్రాంతాల పేర్లు చెప్పి ఔరా అనిపించాడు. ఈ ప్రత్యేకమైన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ చోటు సంపాదించాడు. మరి ఆ బాలుడి కథేంటో ఇప్పుడు చూద్దాం.

Updated : 20 Jul 2023 18:05 IST

Tags :

మరిన్ని