RGV: వర్మ వ్యాఖ్యలు.. వర్శిటీ వీసీ వింత వివరణ!

విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు పెంచేందుకే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (RGV)ను వర్శిటీకి ఆహ్వానించినట్లు.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) ఉపకులపతి ప్రొఫెసర్ రాజశేఖర్ సమర్ధించుకున్నారు. వర్శిటీ విద్యా ఉత్సవ ప్రారంభానికి ఆర్జీవీని ఆహ్వానించగా.. ఆయన వివాదాస్పదంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే, వర్మను సృజనాత్మకత ఉన్న వ్యక్తిగా గుర్తించి కార్యక్రమానికి ఆహ్వానించామని.. ఆయన ఏం మాట్లాడుతారనే విషయంతో తమకు సంబంధం లేదని వీసీ వింత వివరణ ఇచ్చారు.

Updated : 16 Mar 2023 19:20 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు