Bandi: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్.. వారిని కాపాడేందుకే సిట్‌..!: బండి సంజయ్‌

టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో ఆ కమిషన్‌ను రద్దు చేసి.. వారిని ప్రాసిక్యూషన్ చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్ చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ సహా ఏడుగురు యువ మోర్చా కార్యకర్తలను ఆయన పరామర్శించారు. అనంతరం కారాగారం బయట సంజయ్ మీడియాతో మాడ్లాడారు. ఛైర్మన్ వద్ద ఉండాల్సిన పాస్‌వర్డ్ ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ పేపరు లీకేజ్ సంబంధించి ఐటీ శాఖ విఫలమైందని.. ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ను పదవి నుంచి తప్పించాలన్నారు.

Updated : 16 Mar 2023 17:06 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు