DK Aruna: నిరంజన్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డవేనా..?: డీకే అరుణ
తెరాస నేతలు కేవలం సంటిమెంటుమాటలు మాట్లాడి.. రెచ్చగొట్టి ఓట్లు కోసమే మా స్పీచ్‌లు పనికొస్తాయని అనుకుంటే ఆర్డీఎస్ రైతులు మిమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించరని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు.
Published : 22 Apr 2022 17:28 IST
Tags :