CC Roads: ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీరోడ్డు నిర్మాణం

పర్యావరణానికి గొడ్డలి పెట్టుగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలతో.. మహరాష్ట్రకు చెందిన పరిశోధకులు సీసీ రోడ్లు నిర్మించారు. ఈ రోడ్డు సాధారణ తారు రోడ్ల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు.

Published : 02 Mar 2024 13:06 IST

Tags :

మరిన్ని