CM Revanth: చిన్నారి ప్రాణానికి సీఎం రేవంత్‌రెడ్డి భరోసా

‘తలకు మించిన భారం తలో చెయ్యేసి బతికిద్దాం’.. అనే శీర్షికతో ఈటీవీ తెలంగాణ, ఈనాడులో వచ్చిన కథనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారమిచ్చిన సీఎంవో.. బాబును శస్త్ర చికిత్సకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మేరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బాధితులను పిలిపించి వైద్యానికి ఏర్పాట్లు చేశారు. 

Updated : 19 Mar 2024 19:47 IST

Tags :

మరిన్ని