Politics news: దేశ రాజకీయాల్లో పెరిగిన వ్యూహకర్తల పెత్తనం.. పార్టీలను శాసించేది వారే!

భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి. ఎక్సెల్‌ షీట్లు, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్స్‌, లక్షిత సమాచార షేరింగ్‌, సర్వే నివేదికలు, టెక్నాలజీ, అపరిమిత డేటానే ఇప్పుడు ఎన్నికల్లో ముఖ్యాంశాలయ్యాయి. గతంలో తెరవెనుక ఉండి సలహాలను ఇచ్చే వ్యూహకర్తలు ఇప్పుడు తెరమీదకు వచ్చి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ అన్నింటినీ శాసిస్తున్నారు.

Published : 18 Apr 2024 11:03 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు