Dress code: అక్కడి ఆలయాల్లో డ్రెస్ కోడ్‌.. ఇకపై అలా వస్తే కుదరదు

మహారాష్ట్రలోని పలు ఆలయాల్లో (temples) డ్రెస్ కోడ్‌ను అమలు చేయనున్నారు. నాగ్ పూర్ జిల్లాలోని 25 ఆలయాల్లో కొత్త డ్రెస్ కోడ్‌ (Dress code)ను తీసుకురానున్నారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పొట్టి దుస్తులతో వచ్చేవారికి ఆలయంలోకి అనుమతి ఉండదని చెప్పారు. 

Published : 27 May 2023 16:40 IST

Tags :

మరిన్ని