Errabelli: ఆ ఆరోపణలు రుజువు చేయకుంటే.. రేవంత్‌, బండికీ జైలు శిక్షే: ఎర్రబెల్లి

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో చేస్తున్న ఆరోపణలు నిరూపించకుంటే.. రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌కి కూడా జైలు శిక్ష ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు రుజువు చేయకుంటే రాహుల్ గాంధీలా.. వారు జైలు శిక్షకు అర్హులవుతారన్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలులో FSCS సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్‌ మార్కెట్‌ ప్రారంభోత్సవంలో మంత్రి ఈ వాఖ్యలు చేశారు. 

Published : 24 Mar 2023 16:22 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు