Justice NV Ramana: సత్వర పరిష్కారమార్గం మధ్యవర్తిత్వమే: జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ (justice nv ramana) అన్నారు. నగరంలోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ)లో నిర్వహించిన ‘ఇండియా మీడియేషన్‌ డే’ (India Mediation Day) కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated : 16 Apr 2023 14:04 IST

Tags :

మరిన్ని