IMF: ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్‌, చైనాదే..!

ఈ ఏడాదీ ప్రపంచ ఆర్థిక వృద్ధి మందకొడిగానే ఉండనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3శాతం కన్నా తక్కువ వృద్ధిని నమోదు చేస్తుందని పేర్కొంది. అయితే, ఆసియాలో ఆర్థికాభివృద్ధి ప్రకాశిస్తుందనీ.. ముఖ్యంగా ప్రపంచ ఆర్థికవృద్ధి రేటులో సగం వాటా భారత్, చైనాలదేనని స్పష్టం చేసింది.

Updated : 07 Apr 2023 15:31 IST

Tags :

మరిన్ని