AP News: జీతాల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు

ఒకటో తేదీ అంటే జీతాల రోజు. ఆ రోజు కోసమే ఉద్యోగులంతా ఎదురుచూస్తుంటారు. అలాంటిది జగన్ అధికారంలోకి వచ్చాక.. అసలు జీతాలు, పింఛన్లు ఎప్పుడొస్తాయో తెలియని దుస్థితి నెలకొంది. ‘సకాలంలో జీతాలు ఇప్పించండి మహాప్రభో.. ఈ విషయంలో చట్టం చేయించండి’ అంటూప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్‌కు గోడు వెళ్లబోసుకునే దీనస్థితికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది.

Updated : 21 Jan 2023 12:57 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు