Margadarsi: మార్గదర్శి ఆస్తుల జప్తు చెల్లదు: గుంటూరు పీడీజే కోర్టు తీర్పు

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఆస్తులను జప్తు చేయడం ద్వారా సంస్థ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ యత్నాలకు సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి వైపు న్యాయం ఉందని మరోసారి రుజువైంది. మార్గదర్శికి చెందిన రూ. 1,050 కోట్ల చరాస్తుల మధ్యంతర జప్తును (ఎటాచ్‌మెంట్‌) ఖరారు చేయాలన్న సీఐడీ విన్నపాన్ని గుంటూరు పీడీజే (జిల్లా ప్రధాన న్యాయమూర్తి) కోర్టు తోసిపుచ్చింది.

Published : 12 Dec 2023 09:26 IST

Tags :

మరిన్ని