Varla Ramaiah: సీఎంపై గులకరాయి దాడి.. ఓ జగన్నాటకం!: వర్ల రామయ్య

సీఎంపై దాడి ఓ జగన్నాటకమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు.

Published : 18 Apr 2024 19:22 IST

సీఎంపై దాడి ఓ జగన్నాటకమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. గులకరాయి లేదు. హత్యా ప్రయత్నం లేదు. ఇదంతా అధికారం కోసం జగన్ చేసిన నాటకమని ధ్వజమెత్తారు. పోలీసుల దర్యాప్తు అంతా సాక్షి పత్రికలోనే వస్తోందని వర్ల రామయ్య మండిపడ్డారు.

Tags :

మరిన్ని