Kim Jong Un: యుద్ధానికి సిద్ధమవ్వాలని సైన్యానికి కిమ్‌ ఆదేశాలు

ఉత్తర కొరియా (North Korea) అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సైన్యాన్ని (Kim Jong Un) యుద్ధానికి సిద్ధం చేస్తున్నట్లు ఆ దేశ వార్తా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది. ఇందులో భాగంగా ఓ కీలక సైనిక జనరల్‌ను పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించినట్లు వెల్లడించింది. గురువారం జరిగిన సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ సమావేశంలో పాల్గొన్న కిమ్‌.. శత్రువులపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని సైనికాధికారులను ఆదేశించినట్లు సమాచారం.

Published : 10 Aug 2023 17:05 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు