YSRCP: ఎందుకు సస్పెండ్ చేశారు.. వైకాపాను చిన్న మాటైనా అనలేదు: సుబ్బారాయుడు
తాను వైకాపాను చిన్న మాట కూడా అనలేదని.. తప్పు చేయకుండా వేటు వేయడం ఎంతవరకు సమంజసమని వైకాపా నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రశ్నించారు. సుబ్బారాయుడిపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరసాపురంలో సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడారు.
Published : 02 Jun 2022 18:00 IST
Tags :