YSRCP: బాపట్ల తరహాలోనే అనకాపల్లిలో వైకాపా కార్యాలయానికి స్థలం!

బాపట్లలో ఆర్టీసీ స్థలాన్ని వైకాపా కార్యాలయానికి కట్టబెట్టిన వ్యవహారం మరవకముందే.. అనకాపల్లిలోనూ అదే తంతు సాగుతోంది. జాతీయ రహదారి దగ్గర్లో ఉన్న రూ.15 కోట్ల విలువైన స్థలాన్ని.. ఏడాదికి రూ.17,50 నామమాత్రపు లీజుకు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైపోయారు. విశాఖ నగర పరిధిలోకి వచ్చే స్థలానికి సర్పంచి నుంచి తీర్మానం తీసుకున్నామంటూ.. అధికార పార్టీకి అప్పనంగా అప్పగించేందుకు అడ్డుగోలుగా ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రజావసరాలకు ఉపయోగించే స్థలాన్ని పార్టీలకు ఇచ్చేస్తుంటే సహించేది లేదని స్థానికులు తేల్చిచెబుతున్నారు.

Updated : 26 Oct 2023 17:18 IST

Tags :

మరిన్ని