Viral Video: వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన బియ్యం లారీ!

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో వరద ఉద్ధృతికి బియ్యం లారీ కొట్టుకుపోయింది. వాగు దాటుతున్న క్రమంలో సాంకేతిక లోపంతో ఇంజిన్‌ ఆగిపోయింది. దీంతో డ్రైవర్‌ అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాడు. నీటిమట్టం పెరగడంతో లారీ వరదలో కొట్టుకుపోయింది.

Published : 10 Jul 2022 15:54 IST

Tags :

మరిన్ని