Polavaram: పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం అదే!: మంత్రి అంబటి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో.. వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పటిష్టతపై కేంద్ర జల విద్యుత్ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన నివేదికపై మంత్రి అంబటి స్పందించారు. డయాఫ్రమ్ వాల్ పాక్షికంగానే దెబ్బతిందని వెల్లడించారు. నివేదిక ప్రకారం మరో వాల్ నిర్మించాల్సిన అవసరం లేదన్న మంత్రి.. ఉన్నదానికి మరమ్మతులు చేసి ముందుకు వెళ్లవచ్చని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో తమ ప్రభుత్వానికి హడావుడి లేదని, నాణ్యతో ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. 

Published : 05 Mar 2023 15:17 IST

Tags :

మరిన్ని