Chandrababu Arrest: నిరసన దీక్షకు మంత్రి తలసాని సంఘీభావం

చంద్రబాబు (handrababu) అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లోనూ సామూహిక నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సనత్‌నగర్‌ డివిజన్‌ జెక్‌ కాలనీలోని దీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Talasani Srinivas Yayav) పాల్గొన్నారు. తెదేపా శ్రేణులు చేస్తున్న నిరాహార దీక్షకు మంత్రి తలసాని సంఘీభావం తెలిపారు.

Published : 07 Oct 2023 16:21 IST

Tags :

మరిన్ని