Health Issues: పెద్ద రోగాలొస్తే అప్పులపాలవుతున్న ప్రజలు

అనారోగ్యం వచ్చిందంటే చాలు పేద, మధ్యతరగతి ఆస్తులు కరిగిపోతున్నాయి. చిన్నపాటి రోగానికే కూడబెట్టినదంతా ఆస్పత్రుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇంకొంచెం పెద్ద రోగం వస్తే.. ఇక అంతే సంగతులు. పూర్తిగా అప్పులపాలవ్వాల్సిందే. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన నివేదికలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి.

Published : 27 Nov 2022 12:33 IST

అనారోగ్యం వచ్చిందంటే చాలు పేద, మధ్యతరగతి ఆస్తులు కరిగిపోతున్నాయి. చిన్నపాటి రోగానికే కూడబెట్టినదంతా ఆస్పత్రుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇంకొంచెం పెద్ద రోగం వస్తే.. ఇక అంతే సంగతులు. పూర్తిగా అప్పులపాలవ్వాల్సిందే. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన నివేదికలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు