IPO’s: ఈ ఏడాది ఐపీవోల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలేంటి..?

ఐపీవో అంటే స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదారుల్లో ఫుల్ క్రేజ్. తగిలిందంటే బంపర్ డ్రా కొట్టినట్టే అని భావిస్తుంటారు చాలామంది. కానీ పరిస్థితులు తలకిందులైన సందర్భాలు అనేకం. ప్రస్తుతం కూడా అంతే. ఇటీవల పేటీఎమ్, జొమాటో, నైకా, పాలసీబజార్, ఎల్‌ఐసీ లాంటి అగ్రశ్రేణి సంస్థలు సైతం తీవ్రంగా నిరాశపర్చాయి. ఈ నేపథ్యంలో ఐపీవోలు ఇప్పటికీ ఆశాజనకమేనా..?ఏ జాగ్రత్తలు తీసుకుంటే కాసులు కురిపించే అవకాశం ఉంటుంది..? అంచనాలు తప్పి నష్టాలపాలు కాకూడదంటే మదుపర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Updated : 31 May 2023 16:11 IST

Tags :

మరిన్ని