Eatela Rajender: భారాసను ఓడించేది భాజపా మాత్రమే: ఈటల

భారాస (BRS) పార్టీని ఓడించే శక్తి భాజపాకు మాత్రమే ఉందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatela Rajender) అన్నారు. మెదక్‌లో జరిగిన ‘ప్రవాస్ యోజన మహాజనసంపర్క్‌ అభియాన్’ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మూడేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా భాజపా గెలిచిందని గుర్తు చేశారు. ఎన్నికలు, ఉపఎన్నికలు ఏవైనా కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్లు సైతం రాలేదని ఆరోపించారు.

Updated : 04 Jul 2023 13:32 IST

Tags :

మరిన్ని