TS News: ₹లక్ష రుణం.. అర్ధరాత్రి వరకు తహసీల్‌ కిటకిట!

బీసీలకు ₹లక్ష రుణం దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు రోజులే గడువు ఉండగా.. ఆశావహులు తహసీల్దార్‌ కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు చేస్తున్నారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో ఆన్‌లైన్‌ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఒక్కో అప్లికేషన్‌కు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతున్నట్లు దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్‌ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తహసీల్‌లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దరఖాస్తుదారులు తమ ధ్రువీకరణ పత్రాల కోసం నిరీక్షించడం పరిస్థితికి అద్దం పడుతోంది.

Updated : 18 Jun 2023 22:17 IST

Tags :

మరిన్ని