TS News: సమస్యల పుట్టగా వెల్దండ బాలుర వసతి గృహం

పేరుకే అది వసతి గృహం. వాస్తవానికి వసతుల్లేని నిలయం. అధికారుల మాటల్లో వినిపించే సౌకర్యాలు.. బూతద్దం పెట్టి వెతికినా దొరకవు. కాలకృత్యాల నుంచి నిద్రపోయే వరకూ నిత్యం సమస్యలతో సావాసం చేయాలి. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం (Boys Hostel) ‘సమస్యల పుట్ట.. అసౌకర్యాల అడ్డా’గా మారింది. గోడలు పగుళ్లు తేలి కొన్ని భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ గదుల్లోనే విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువు సాగిస్తున్నారు.

Published : 27 Aug 2023 11:37 IST

Tags :

మరిన్ని