Mulugu: మోదీ మెచ్చిన ఫోటోగ్రాఫర్‌

ఆ యువకుడికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం మాత్రమే కాదు.. ప్రాణం కూడా. గొప్ప ఫోటోగ్రాఫర్‌గా ఎదగాలనే సంకల్పంతో పైసాపైసా కూడబెట్టి మరీ కెమెరా కొనుక్కున్నాడు. సజీవ చిత్రాలు తన కెమెరాలో బంధించేందుకు పల్లెలు, పట్నాలు రోజుల తరబడి తిరిగాడు. గంటల తరబడి వేచి చూసి ప్రకృతి చిత్రాలు క్లిక్  మనిపించేవాడు. తన కష్టానికి ప్రతిఫలంగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులూ దక్కాయి. ప్రధాని మోదీ నుంచీ ప్రశంసలు అందుకున్నాడు.

Published : 21 Dec 2023 13:39 IST

Tags :

మరిన్ని