Agnipath: పోలీసులపై ఆందోళనకారుల రాళ్ల వర్షం

సికింద్రాబాద్‌లో ‘అగ్నిపథ్‌’ నిరసనలు కొనసాగుతున్నాయి. తమను అదుపు చేయడానికి వస్తున్న పోలీసులపై ఆందోళన కారులు రాళ్లదాడి చేశారు. దీంతో చేసేది లేక పోలీసులు పరుగులు పెట్టారు. కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ స్కీం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు.

Published : 17 Jun 2022 16:20 IST

Tags :

మరిన్ని