Chandrababu Arrest: సీమెన్స్‌ను కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకురావట్లేదు?: పయ్యావుల

ప్రజా వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. చంద్రబాబుపై ఆరోపణ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. ఒప్పందం చేసుకున్న సీమెన్స్‌ను కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకురావట్లేదని పయ్యావుల ప్రశ్నించారు.

Updated : 13 Sep 2023 14:06 IST

Tags :

మరిన్ని