Nagarkurnool: బడికి రాకుండానే హాజరు నమోదు చేస్తున్న టీచర్‌

ఆ ఉపాధ్యాయుడు (Teacher) ఎప్పుడూ సక్రమంగా బడికి రారు. కానీ బయోమెట్రిక్ యంత్రంలో మాత్రం పాఠశాలకు హాజరైనట్లు నమోదవుతుంది. తరగతి గదిలో పాఠాలు చెప్పకున్నా నెల నెలా పూర్తి వేతనం అందుకుంటాడు. అనుమానం వచ్చిన కొందరు సమాచార హక్కు చట్టం ద్వారా అర్జీ పెట్టుకోవడంతో సదరు ఉపాధ్యాయుడి లీలలు వెలుగులోకి వచ్చాయి. ఏకోపాధ్యాయ పాఠశాలల పరిస్థితికి అద్దం పట్టేలా నాగర్ కర్నూలు (Nagarkurnool) జిల్లాలోని ఓ టీచరు సాగించిన బయోమెట్రిక్ మాయాజాలం ఇది.  

Updated : 29 Aug 2023 10:26 IST

Tags :

మరిన్ని