Tigor EV: మరింత రేంజ్‌.. మరిన్ని సౌకర్యాలతో.. టాటా టిగోర్‌ ఈవీ

ద్యుత్‌ కార్ల విభాగంలో దూకుడుగా ముందుకెళ్తున్న టాటా మోటార్స్‌.. మరింత రేంజ్‌, మరిన్ని సౌకర్యాలు జోడించిన కొత్త టిగోర్‌ ఈవీని (Tigor.ev) విపణిలోకి విడుదల చేసింది. దీని ధరను రూ.12.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం నాలుగు వేరియంట్లలో (XE, XT, XZ+, XZ+ LUX) ఈ కారు లభిస్తుంది.

Updated : 24 Nov 2022 15:02 IST

Tags :

మరిన్ని