Andhra news: విచిత్ర పూజ.. ఐదేళ్లకు ఓసారి మూడు రోజులపాటు ఊళ్లోకి ఎవ్వరికీ రానీయరు!

తూర్పు కనుమల్లో నివసించే ఆదివాసీల జీవనశైలి వైవిధ్యభరితం.. వారి ఆచార అలవాట్లు విచిత్రంగా ఉంటాయి. సంప్రదాయ పండుగలకు పెద్దపీట వేసే సంస్కృతిని వీరు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఐదేళ్లకు ఓసారి మూడు రోజులపాటు ఊళ్లోకి ఎవరినీ రానీయకుండా వారు తమ సంప్రదాయ దేవతలకు పూజలు చేస్తారు. శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస గిరిజన పల్లెలోని ఆదివాసీల పూజలపై ప్రత్యేక కథనం

Published : 22 Apr 2022 22:29 IST

Tags :

మరిన్ని