TTD: ఎన్నికల వేళ వైకాపాకు అనుగుణంగా తితిదే నిర్ణయాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తితిదే (TTD) వరుస సమావేశాలు నిర్వహిస్తూ అధికార పార్టీకి అనుకూల నిర్ణయాలు తీసుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండున్నర నెలల కాలంలోనే మూడుసార్లు సమావేశమైన ధర్మకర్తల మండలి.. హడావుడిగా తీసుకున్న నిర్ణయాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.  

Published : 12 Mar 2024 09:53 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తితిదే (TTD) వరుస సమావేశాలు నిర్వహిస్తూ అధికార పార్టీకి అనుకూల నిర్ణయాలు తీసుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండున్నర నెలల కాలంలోనే మూడుసార్లు సమావేశమైన ధర్మకర్తల మండలి.. హడావుడిగా తీసుకున్న నిర్ణయాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు