TTD: అయోధ్య రామయ్యకు తిరుపతి లడ్డూలు సిద్ధం..!

అయోధ్య రామయ్యకు.. తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూలు సిద్ధమయ్యాయి. ఈనెల 22న అయోధ్య (Ayodhya)లో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి లక్ష లడ్డూలను తితిదే పంపనుంది. ఈ నేపథ్యంలో లడ్డూలను తరలించేందుకు తితిదే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 

Published : 18 Jan 2024 16:50 IST

అయోధ్య రామయ్యకు.. తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూలు సిద్ధమయ్యాయి. ఈనెల 22న అయోధ్య (Ayodhya)లో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి లక్ష లడ్డూలను తితిదే పంపనుంది. ఈ నేపథ్యంలో లడ్డూలను తరలించేందుకు తితిదే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు