Tution Center: పెంకుటిల్లే కోచింగ్‌ సెంటర్‌.. నెలకు రూ.40 ఫీజు!

పశ్చిమ బెంగాల్‌లోని ఓ ట్యూషన్‌ సెంటర్‌.. నిరుద్యోగుల కలను సాకారం చేస్తోంది. ఇప్పటివరకూ ఇక్కడ చదువుకున్న 180 మంది నిరుద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. పెంకుటింట్లో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కేంద్రంలో.. పేద విద్యార్థులకు ఫీజు నెలకు రూ.40 మాత్రమే!

Updated : 28 Jan 2024 13:51 IST

Tags :

మరిన్ని