Joe Biden: సైకిల్ పైనుంచి కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. సైకిల్ పైనుంచి కిందపడ్డారు. అయితే వెంటనే పైకి లేచిన ఆయన.. తాను బాగానే ఉన్నట్లు తెలిపారు. బైడెన్‌కు ఎలాంటి గాయాలూ కాలేదని వైట్ హౌస్ పేర్కొంది. 

Published : 19 Jun 2022 17:23 IST

Tags :

మరిన్ని