Hyderabad: బెంగళూరు నీటి సంక్షోభం.. హైదరాబాద్‌కూ పాఠమే

ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన వస్తువు నీరు. ఇంతటి కీలకమైన ప్రకృతి ప్రసాదం నేడు కొరతగా మారింది. వేసవిలో చుక్క నీరు దొరకడమే గగనం అవుతోంది. హైదరాబాద్ మహానగరం కూడా ఇందుకు అతీతం కాదు. నగరంలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతతో అల్లాడుతున్నాయి.

Updated : 08 Apr 2024 13:21 IST

Tags :

మరిన్ని