Margadarsi: ‘మార్గదర్శి’ కేసు వివరాల వెల్లడికి ప్రెస్‌మీట్లు ఎందుకు?: తెలంగాణ హైకోర్టు

మార్గదర్శి (Margadarsi) సంస్థపై దాఖలైన కేసుల వివరాలను వెల్లడించడానికి మీడియా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఏపీ సీఐడీని తెలంగాణ హైకోర్టు బుధవారం నిలదీసింది. ప్రెస్‌మీట్లు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించింది. చందాదారులకు ఇబ్బంది ఉంటే.. వారు చూసుకుంటారని, ఇందులో ప్రభుత్వ పాత్ర ఏంటని అడిగింది. 

Published : 24 Aug 2023 12:41 IST

Tags :

మరిన్ని