సొంతంగా కిడ్డీబ్యాంక్!
ఒకవైపు పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతూ, మరోవైపు వారిలో కాస్త సృజనాత్మకతనూ పెంచాలనుకుంటున్నారా... అయితే మార్కెట్లో దొరుకుతున్న ‘పెయింట్ యువర్ ఓన్ మనీ బాక్స్’ను బహుమతిగా ఇచ్చేయండి.
సొంతంగా కిడ్డీబ్యాంక్!
ఒకవైపు పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతూ, మరోవైపు వారిలో కాస్త సృజనాత్మకతనూ పెంచాలనుకుంటున్నారా... అయితే మార్కెట్లో దొరుకుతున్న ‘పెయింట్ యువర్ ఓన్ మనీ బాక్స్’ను బహుమతిగా ఇచ్చేయండి. ఎన్నో వెరైటీల్లో కిడ్డీ బ్యాంకులు వస్తున్నా... ఇది మాత్రం చిన్నారులకు తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే టెడ్డీబేర్, యూనికార్న్, రాకాసిబల్లీ, బాతూ, పిగ్గీ... ఇలా బోలెడన్ని బొమ్మలతో వచ్చే ఈ డబ్బుల పెట్టెకి జతగా రంగులూ, డెకరేషన్ స్టోన్స్, పెయింట్ బ్రష్ కూడా వస్తాయి. సాదాగా ఉండే ఆ బొమ్మను చిన్నారులు ఎవరికి నచ్చినట్టు వాళ్లు రంగులు వేసుకుని డిజైన్ చేసుకోవచ్చన్నమాట. సొంతంగా తయారుచేసుకున్న ఆ కిడ్డీబ్యాంకును అపురూపంగా చూసుకుంటూ ఇంట్లోవాళ్లు ఇచ్చే డబ్బుల్ని దాచుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..
తాజా వార్తలు (Latest News)
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్‌కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?