logo

శంకర్‌పల్లిలో మహేష్‌బాబు సతీమణి

సినీ నటుడు మహేష్‌ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ బుధవారం శంకర్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు.

Updated : 07 Mar 2024 07:33 IST

శంకర్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో నమ్రత శిరోద్కర్‌
శంకర్‌పల్లి, న్యూస్‌టుడే: సినీ నటుడు మహేష్‌ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ బుధవారం శంకర్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. గోపులారం గ్రామంలో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఆమె రిజిస్ట్రేషన్‌  నిమిత్తం ఇక్కడికి వచ్చారు. నమ్రతను చూసిన అభిమానులు ఆమెతో ఫొటోలు దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని