Berlin ott release: ‘బెర్లిన్’ వచ్చేస్తున్నాడు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘మనీ హెయిస్ట్’. వెబ్‌సిరీస్‌లను ఇష్టపడేవారికి పరిచయం అక్కర్లేని పేరు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ స్పానిష్ వెబ్‌సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: ‘మనీ హెయిస్ట్’.. వెబ్‌సిరీస్‌లను ఇష్టపడేవారికి పరిచయం అక్కర్లేని పేరు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ స్పానిష్ వెబ్‌సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బ్యాంకు దోపిడీ వెనుక మాస్టర్ మైండ్స్ అయిన ప్రొఫెసర్, అతడి సోదరుడు బెర్లిన్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా బెర్లిన్ నటన, ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు కాస్త ప్రత్యేకం. అయితే, ‘మనీ హెయిస్ట్’ కన్నా ముందు బెర్లిన్ ఏం చేసేవాడు? అన్న ఇతి వృత్తంతో రాబోతున్న సిరీస్ ‘బెర్లిన్’ పేరుతో తీసుకువస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబరు 29వ తేదీ నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
-
Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు
-
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే.. ఈ రికార్డులు నమోదవుతాయా?
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
NTR: ‘ఏఐ’ మాయ.. ఎన్టీఆర్‌ని తలపించేలా.. ఫొటో వైరల్