social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
social look: ఇన్‌స్టా వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర ఫొటోలు, విశేషాలు మీకోసం..
Published : 24 Sep 2023 01:59 IST
- నలుపు రంగు తనకు సంతోషాన్ని ఇస్తుందని హాట్దుస్తుల్లో మెరిసింది నటి శ్రద్ధాదాస్.
- ఇతరుల గురించి మర్చిపోండి. ఒకే ఒక్కటి శాశ్వతమైనది. అదే మీ ముందున్న అద్దం అంటోంది అనుపమ పరమేశ్వరన్
- ప్రతి చోటా కళ్లకు ఉండే భాష ఒక్కటే చెబుతోంది విమలా రామన్
- సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘యానిమల్’. ఇందులో రష్మిక పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
Tags :
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ashish Reddy: దిల్ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం
హీరో ఆశిష్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు గురువారం ఆయన నిశ్చితార్థం జరిగింది. -
Social Look: వాణీ కపూర్ ‘పిల్లో టాక్’.. తేజస్విని ‘కెమెరా’ స్టిల్!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు.. -
Nayanthara: నయనతారకు విఘ్నేశ్ ఖరీదైన బహుమతి.. అదేంటంటే?
తన సతీమణి నయనతారకు దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఖరీదైన బహుమతి ఇచ్చారు. అదేంటంటే? -
Kiraak RP: సైలెంట్‌గా.. కిరాక్ ఆర్పీ వివాహం
కిరాక్ ఆర్పీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. -
Telangana assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. సినీ తారల ఫన్నీ మూమెంట్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు సరదాగా సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. -
Social Look: తొలిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన మానస్.. చెమటోడ్చిన దివి
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Randeep Hooda: ప్రియురాలిని పెళ్లాడిన రణ్‌దీప్ హుడా.. వధువు ఎవరంటే?
నటుడు రణ్‌దీప్ హుడా తన ప్రియురాలిని వివాహం చేసుకున్నారు. మణిపురి సంప్రదాయం ప్రకారం ఇంఫాల్‌లో వీరి పెళ్లి జరిగింది. -
Shalini Pandey: ‘అర్జున్ రెడ్డి’ నా బేబీ.. మిగతావేమీ పట్టించుకోలేదు: షాలినీ పాండే
నటి షాలినీ పాండే (Shalini Pandey) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy) సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. -
Vijayakanth: నటుడు విజయకాంత్ హెల్త్ బులెటిన్.. ఆస్పత్రి వర్గాలు ఏమన్నాయంటే?
నటుడు, డీఎండీకే అధ్యక్షుడు అధ్యక్షుడు విజయకాంత్ హెల్త్ బులిటెన్ విడుదలైంది. -
Naresh: డిప్రెషన్ నుంచి గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి..: నరేశ్ పోస్ట్ వైరల్
తన కెరీర్‌ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు నటుడు నరేశ్ (Naresh). -
Nithiin: టాలీవుడ్ హీరోకు సర్ప్రైజ్ ఇచ్చిన ధోని.. ఫొటో వైరల్
టాలీవుడ్ హీరో నితిన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన షేర్ చేశారు. -
Animal: ‘యానిమల్’ కోసం రణ్‌బీర్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే వావ్ అనాల్సిందే!
రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’. ఇందులో రణ్‌బీర్ లుక్‌పై ట్రైనర్ పోస్ట్ పెట్టారు. -
కౌన్‌బనేగా కరోడ్‌పతిలో సంచలనం.. రూ.కోటి గెలుచుకున్న 14ఏళ్ల బాలుడు.. ఆ ప్రశ్న ఏంటో తెలుసా?
Kaun Banega Crorepati: కౌన్ బనేగా కరోడ్‌పతిలో 14ఏళ్ల బాలుడు రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పి, రికార్డు సృష్టించాడు. -
నిర్మాత వ్యాఖ్యలపై కోలీవుడ్ డైరెక్టర్స్ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన జ్ఞానవేల్ రాజా
కార్తి (Karthi) తొలి చిత్ర దర్శకుడు ఆమిర్ (Aamir)ను ఉద్దేశించి నిర్మాత జ్ఞానవేల్ రాజా (Gnanavel Raja) చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమిర్‌కు మద్దతు తెలుపుతూ తమిళ దర్శకులు వరుసగా ట్వీట్స్ చేశారు. -
Gautham Vasudev Menon: సినిమా వాయిదా.. గౌతమ్ మేనన్ ఎమోషనల్ పోస్ట్
గౌతమ్ వాసుదేవ్ మేనన్ (Gautham Vasudev Menon) తెరకెక్కించిన ‘ధృవ నక్షత్రం’ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై గౌతమ్ ఎక్స్ (ట్విటర్)లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. -
Vishal: సీబీఐ ఆఫీస్‌కు వెళ్తానని జీవితంలో అనుకోలేదు: హీరో విశాల్
సీబీఎఫ్సీ కేసు విచారణలో భాగంగా హీరో విశాల్ (Vishal) సీబీఐ ఎదుట హాజరయ్యారు. తన జీవితంలో సీబీఐ ఆఫీస్‌కు వెళ్తానని ఊహించలేదంటూ పోస్ట్ పెట్టారు. -
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో రిషబ్ శెట్టి పాల్గొన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. -
Social Look: చీరలో మాళవిక హొయలు.. జాక్వెలిన్ ట్రిప్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Pragathi: జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన నటి ప్రగతి..
సినీ నటి ప్రగతి (Pragathi) జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటారు. -
Rashmika: అవధులు లేని మీ అభిమానానికి కృతజ్ఞతలు.. స్పెషల్ ఫొటో షేర్ చేసిన రష్మిక
నటి రష్మిక (Rashmika) యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. -
Bobby Deol: బాబీ దేవోల్ చెప్పిన డైలాగ్ ఆ సినిమాలోదేనా! నెట్టింట ఆసక్తికర చర్చ..
బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ (Bobby Deol) చెప్పిన డైలాగ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది ఏ సినిమాలోదనే చర్చ మొదలైంది.


తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
-
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు
-
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
-
ప్రియుడి సూచనతో.. లేడీస్ హాస్టల్ టాయిలెట్లో రహస్య కెమెరా!
-
శ్రీనగర్ నిట్‌లో సోషల్ మీడియా దుమారం