Social Look: అమృత ‘పాజిటివ్‌’ పోస్ట్‌.. అనుపమ సెల్ఫీ.. ప్రియాంకా చోప్రా న్యూ లుక్‌

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 18 Mar 2024 00:04 IST
  • తన కొత్త సినిమా ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రీకరణ స్టిల్స్‌ పోస్ట్‌ చేసింది అనుపమ పరమేశ్వరన్‌. వాటిలో సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది.
  • ఓ ఈవెంట్‌లో దిగిన ఫొటోలను ప్రియాంక చోప్రా షేర్‌ చేసింది.
  • ‘ఎప్పుడైతే మీరు పాజిటివ్‌గా ఆలోచిస్తూ, మాట్లాడుతూ ఉంటారో అప్పుడు ప్రపంచాన్ని మార్చడం ప్రారంభిస్తారు’ అని పేర్కొంటూ తన స్టిల్‌ పోస్ట్‌ చేసింది అమృత అయ్యర్‌.

ప్రియాంకా చోప్రా

అనుపమ

అమృత

అమైరా దస్తూర్‌

అంజలి

మెహ్రీన్‌











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని