Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’లోని ‘పవర్‌’ ఫుల్‌ డైలాగ్స్‌ మీ కోసం...

Bheemla Nayak Dialogues: పవన్‌ కల్యాణ్‌, రానా నటించిన ‘భీమ్లా నాయక్‌’ సినిమాలో ముఖ్యమైన సంభాషణలు... 

Updated : 01 Mar 2022 13:40 IST

‘మా సినిమాకు త్రివిక్రమే వెన్నెముక’... ‘భీమ్లా నాయక్‌’ (Bheemla Nayak) ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చెప్పిన మాటలు ఇవి. ఆయన ఈ మాట ఎందుకన్నారో... సినిమా చూశాక అందరికీ అర్థమైంది. త్రివిక్రమ్‌ మాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. పవన్‌, రానా (Rana) మధ్య తూటాల్లాంటి మాటలు, మనసును హత్తుకునే సంభాషణలు, కత్తులు దూస్తున్నట్లు అనిపించే కౌంటర్లు... ఇలా చాలానే ఉన్నాయి. వాటన్నింటిని... ఇలా మీ ముందుంచుతున్నాం. ఓ లుక్కేయండి మరి!

- ఇంటర్నెట్‌ డెస్క్‌

(కానిస్టేబుల్‌ శక్తితో భీమ్లా నాయక్‌)


(నాగరాజుతో డేనియల్‌ శేఖర్‌)


(భీమ్లా నాయక్‌, డానియల్‌ శేఖర్‌ మధ్య సంభాషణ)


(సుగుణతో భీమ్లా నాయక్‌)


(డానియల్‌ శేఖర్‌తో భీమ్లా నాయక్‌)


(డానియల్‌ శేఖర్‌తో తండ్రి జీవన్‌ కుమార్‌)


(కానిస్టేబుల్‌ రామస్వామితో భీమ్లా నాయక్‌)


(సీఐ కోదండరామ్‌తో భీమ్లా నాయక్‌)

(సుగుణతో భీమ్లా నాయక్‌)


(నాగరాజుతో భీమ్లా నాయక్‌)


(డానియల్‌ శేఖర్‌తో లాయర్‌ హర్షవర్ధన్‌)


(భీమ్లా నాయక్‌తో డానియల్‌ శేఖర్‌)

(భీమ్లా నాయక్‌తో డానియల్‌ శేఖర్‌)


(డానియల్‌ శేఖర్‌తో భీమ్లా నాయక్‌)


(భీమ్లా నాయక్‌తో డానియల్‌ శేఖర్‌)


(డానియల్‌ శేఖర్‌తో భీమ్లా నాయక్‌)


(సుగుణతో డానియల్‌ శేఖర్‌)


(డానియల్‌ శేఖర్‌తో భీమ్లా నాయక్‌)


(సుగుణతో భీమ్లా నాయక్‌)


(సీఐ కోదండరామ్‌తో భీమ్లా నాయక్‌)

(డానియల్‌ శేఖర్‌ - నాగరాజు మధ్య సంభాషణ)


(డానియల్‌ శేఖర్‌తో సీఐ కోదండరామ్‌)


(సుగుణతో భీమ్లా నాయక్‌)


(కానిస్టేబుల్‌ రామస్వామి, శక్తితో సీఐ కోదండరామ్‌)


(భీమ్లా నాయక్‌తో డానియల్‌ శేఖర్‌)


(రౌడీతో డానియల్‌ తండ్రి జీవన్‌ కుమార్‌)


(భీమ్లా నాయక్‌తో డానియల్‌ శేఖర్‌)


(కాంట్రాక్టర్‌ అజయ్‌తో భీమ్లా నాయక్‌)


(సుగుణతో నాగరాజు)


(కాంట్రాక్టర్‌ అజయ్‌తో భీమ్లా నాయక్‌)


(డానియల్‌ శేఖర్‌తో సుగుణ)


(డానియల్‌ శేఖర్‌తో తండ్రి జీవన్‌ కుమార్‌)


కథేంటంటే: భీమ్లా నాయక్‌(పవన్‌కల్యాణ్‌) కర్నూలు జిల్లా హఠకేశ్వర్‌ మండలం పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. నిజాయతీ కలిగిన అధికారి. డానియల్‌ శేఖర్‌(రానా) ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అవుతాడు. రాజకీయంగా పలుకుబడి కలిగిన జీవన్‌ కుమార్‌ (సముద్రఖని) కొడుకు. ఒక రోజు రాత్రి కారులో మద్యం సీసాలతో అడవిగుండా వెళ్తూ అక్కడ తనిఖీలు చేస్తున్న పోలీసులకు చిక్కుతాడు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడే డ్యూటీలో ఉన్న భీమ్లానాయక్‌.. డానియల్‌ను కొట్టి స్టేషన్‌కు తీసుకెళ్తాడు. దీంతో అతడి అహం దెబ్బతింటుంది. భీమ్లా నాయక్‌ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని భావిస్తాడు. అందుకు డానియల్‌ శేఖర్‌ ఏం చేశాడు? భీమ్లానాయక్‌ ఉద్యోగం ఎందుకు పోయింది? ఒకరినొకరు చంపుకొనేంత వరకూ దారితీసిన పరిస్థితులు ఏంటి? డానియల్‌కు సాయంగా వచ్చిన నాగరాజు (రావు రమేశ్‌) ఏమయ్యాడు? ఈ క్రమంలో భీమ్లా భార్య సుగుణ (నిత్య మేనన్‌) ఏం చేసింది. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని